సంచలనం సృష్టించిన క్రూజ్ షిప్ రేవ్ పార్టీ( Rave Party )లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న విషయం తెలుసు కదా.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అతన్ని ప్రశ్నిస్త