Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సీఎం అని, ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.