అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గుండె, ఊపిరితిత్తుల పునర్జీవన (CPR ) పై తాసీల్దార్ కార్యాలయం అలాగే పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై డాక్టర్ భూక్య నగేశ్ నాయక్ అవగాహన కల్పించారు. అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన