రిటైర్మెంట్తో కెరియర్ ముగిసినట్టేనని అనుకోవద్దంటూ సేల్స్ఫోర్స్ దక్షిణాసియా అధిపతి అరుంధతి భట్టాచార్య అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తొలి మహిళా చీఫ�
అసాధ్యం అనుకునే విజయాన్ని సాధించడంలో గొప్ప సంతృప్తి ఉంది. ‘ఇక ఈ జీవితానికి ఇది చాలు’
అనిపిస్తుంది. కానీ అక్కడితో ఆగిపోని కథ ఇది. అరుంధతి భట్టాచార్య పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇ�