Arun Pillai | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిైళ్లె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేధింపులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి, సమాచారాన్ని రాబట్టారని ఆర�