“లవ్మీ’ సినిమా చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. ఊహకందని మలుపులు, చక్కటి ప్రేమకథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు యువ హీరో ఆశిష్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లవ్మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు.
ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యు డేర్' అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవిచైతన్య జంటగా నటించారు.