Love Me | వెన్నులో వణుకు పుట్టించే లవ్మీ
ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యు డేర్' అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవిచైతన్య జంటగా నటించారు.
Love Me | ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవిచైతన్య జంటగా నటించారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగమల్లిడి నిర్మాతలు. ‘కట్టిపడేసే కథనం, వెన్నులో వణుకుపుట్టించే హారర్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధానబలాలు. ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని దర్శకుడు చెబుతున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: పి.సి.శ్రీరామ్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

