యూపీలోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్‌లుగా గుర్తించారు
దేశంలోనే పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించబోతున్న సినిమాలో అమీర్‌ఖాన్ టైటిల్ రోల్‌ను పోషించబోతున్నట్లు తెలిసింది. అవినాష్ అరుణ్ దర్శకుడు.