జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవం కనులపండువలా నిర్వహించారు.
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లికార్జున స్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవాన్ని కనుల పండువలా జరిగింది.