‘పాస్ మార్కులొస్తే సాలు’ అనుకుంట కాలేజీకి వచ్చే ఆర్ట్స్ విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దడం ఎలాగో ఈ సార్ను చూసి నేర్చుకోవాలె. గ్రామీణ, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న విద్యార్థుల్ని చేరదీసి.
విమాన పైలట్లుగా శిక్షణ, లైసెన్స్ పొందే అవకాశం ఆర్ట్స్, కామర్స్ చదివిన వారికీ రాబోతున్నది. పైలట్ శిక్షణ అర్హతల నుంచి పన్నెండో తరగతిలో భౌతిక శాస్త్రం, గణితం చదివి ఉండాలనే నిబంధనను తొలగించాలని డైరెక్టర