నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ మునుగోడు సెక్షన్ లీడర్ పెరుమాల్ల నరసింహ ఆధ్వర్యంలో శనివారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
Karimnagar | ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలనే డిమాండ్‌తో ''అర్టిజన్ కన్వర్షన్ జేఏసీ'' ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.