Indian Ammunition: భారత్‌లో తయారైన ఆయుధాలు ఉక్రెయిన్‌కు వెళ్తున్నాయి. యురోపియన్ దేశాల మీదుగా ఆ వాణిజ్యం నడుస్తోంది. దీనిపై రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
North Korea: సౌత్ కొరియా ద్వీపంపై ఇవాళ నార్త్ కొరియా అటాక్ చేసింది. ఇయాన్పియాంగ్ ద్వీపంపై సుమారు రెండు వందల ఆర్టిల్లరీ షెల్స్‌ను ఫైర్ చేసింది. దీంతో ఆ ఐలాండ్‌లో రెండువేల మంది పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు త