Indian Ammunition: ఉక్రెయిన్‌లో భారత తయారీ ఆయుధాలు.. రష్యా అభ్యంతరం
Indian Ammunition: భారత్‌లో తయారైన ఆయుధాలు ఉక్రెయిన్‌కు వెళ్తున్నాయి. యురోపియన్ దేశాల మీదుగా ఆ వాణిజ్యం నడుస్తోంది. దీనిపై రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: భారతీయ ఆయుధ కంపెనీలు తయారు చేసే ఆర్టిల్లరీ షెల్స్(Indian Ammunition).. యురోపియన్ కస్టమర్ల నుంచి ఉక్రెయిన్‌కు తరలివెళ్తున్నట్లు ఓ రిపోర్టు రిలీజైంది. అయితే ఆ వాణిజ్యాన్ని భారత్ అడ్డుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. యురోప్ మీదుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు రష్యా పేర్కొన్నది. భారత, యురోప్ ప్రభుత్వ ర, రక్షణ అధికారులు ఈ విషయాన్ని ద్రువీకరించారు. ఏడాది కాలం నుంచి ఉక్రెయిన్‌కు భారత తయారీ షెల్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సందర్భాల్లో రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్తో జరిగిన భేటీ సమయంలో ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన మందుగుండు సామాగ్రి ఉక్రెయిన్‌కు చేరుకున్న అంశంపై ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ ద్రువీకరిస్తూ కథనాన్ని రాసింది. రష్యా, భారత్‌కు చెందిన రక్షణ, విదేశాంగ మంత్రులు ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. ఉక్రెయిన్‌కు ఎటువంటి ఘన ఆర్టిల్లరీ షెల్స్‌ను అమ్మలేదని జనవరిలో విదేశాంగ శాఖ ప్రతిని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

