రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మును కోరినట్టు జాతీయ బీసీ సంఘం నేత ఆ�
ఈ నెల 28న భద్రాచలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ శనివారం పర్యవేక్షించారు.