రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు సైతం మంగళవారం అర్ధరాత్రి (11.59) నుంచి ఆరోగ్యశ్రీ సేవ�
ఈనెల పదో తేదీ నుంచి ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.