Arogya Shree services | ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యవసర సేవలను మినాహాయించి అన్ని సేవలను నిలిపివేశారు.
Arogya Shree | ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.