ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానిక�
మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 15 సెంటర్లలో సేవలు ప్రారంభం కాగా, అంతటా విశేష స్పందన లభించింది. మొదట�