భారత సైన్యం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫామ్‌ను పోలిన దుస్తులు ఎవరూ తయారు చేయకుండా, వినియోగించకుండా కాపీరైట్ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు భారత సైన్యాధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టైలరింగ్‌లో కాకలుతీరిన యోధులు దర్జీ వృత్తిలో స్థిరపడిన మహారాష్ట్రీయులు కాలనీలో ఒక టైలర్ దుకాణం ఉంటే షరామామూలే.. కానీ టైలర్ దుకాణాలతోనే కాలనీ ఏర్పడితే.. అది ఆశ్చర్యమే. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 25 నుంచ