తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం దుర్గానగర్ తండా, సింగంపల్లి తండా, ఏలియానాయక్ తండాలతోపాటు ఆర్మూర్ మండలం చేపూర్, పట్�
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్‌ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు.