వృద్ధులైన అక్కాచెల్లెళ్లను దారుణంగా హతమార్చి ఆపై ఇంటికి నిప్పుపెట్టిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన వ�