దశాబ్దాలుగా మిగిలి పోయిన స్వప్నం.. ఏండ్లు గడుస్తున్నా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటం.. ఎంతో మంది ఉద్దండులు ఉద్యమించినా నెరవేరని లక్ష్యం.. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఒక ఉద్యమ కెరటం ఎగిసింది.
జిల్లా వంజరి సంఘానికి ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జనవరి 26న ప్రారంభిస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెల్లడించారు.