మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
అమ్మాయిల పెండ్లికి రూ.40 వేల సాయం సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ కమిటీ నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికుల సంక్షేమానికి వినూత్న పథకాలను అమలుచేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలువ�