Sanju Samson : ఆసియా కప్ స్క్వాడ్‌లో ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson) సెంచరీతో చెలరేగాడు. కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League) మ్యాచ్‌లో వీరకొట్టుడు కొట్టిన సంజూ కేవలం 42 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు.
KCA : భారత మాజీ పేసర్ శ్రీశాంత్ (S Shreesanth) మరోసారి చిక్కుల్లో పడ్డాడు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఆటకు దూరమైన ఈ స్పీడ్‌గన్ ఈసారి నోటిదురుసుతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. కేరళ క్రికెట్ సంఘం (KCA) �