Secretariat | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాయలంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుమూడు విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస�
సచివాలయంలోని ముఖ్యమంత్రి కా ర్యాలయంలో వాస్తు మార్పులు మొదలైనట్టు సమాచారం. ఇంటీరియర్ డిజైన్‌తోపాటు ఫ ర్నిచర్లో కూడా మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలైనా పాలన ఇప్పటికీ గాడిన పడకపోవడం, నిత్యం వివాదాలు, ఎన్నికల్లో వ్యతిరేక ఫల