భాగ్యనగరం ఆతిథ్యం ఇచ్చే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో అమెరికాకు చెందిన మేటి ఆర్చర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కేసీ కౌహోల్డ్ అరంగేట్రం చేయనుంది.
దేశంలో ఫ్రాంచైజీ ఆధారిత క్రీడలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా భారత్‌లో మరో ప్రతిష్టాత్మక లీగ్‌కు తెరలేవనుంది. దేశానికి ఘనమైన వారసత్వం కలిగిన విలువిద్యలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు గాను వచ్చే నెల 2 న�