అయోధ్యలోని రామజన్మభూమి స్థలం చరిత్రపై విమర్శలు వస్తున్నందువల్ల భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) నివేదికను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ బీఆర్ మణి కోరారు.
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో రెండే వేల ఏళ్ల క్రితం నాటి ఇటుక గోడలు బయటపడ్డాయి. కుమ్రాహర్ ప్రాంతంలో ఉన్న చెరువును పునరుద్దరిస్తున్న సమయంలో ఆ గోడలను గుర్తించినట్లు పురావాస్తుశాఖ సర్కి�