ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మాణంలో దర్శకుడు రాజ్ మాదిరాజు తెరకెక్కిస్తున్నారు. త్వరల�
‘రెండేళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని రూపొందించాం. ట్రైలర్స్, విజువల్స్ నచ్చితే థియేటర్లకు వచ్చి మా సినిమాను చూడమని ప్రేక్షకుల్ని కోరుతున్నా’ అని అన్నారు అరవింద్ కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిం