పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది.