ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులుగా పిలిచే ఆరావళి ఆగమవుతున్నది. దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో గడిచిన కొన్నేండ్లుగా జరుగుతున్న మైనింగ్, మానవ కార్యకలాపాలు ఇప్పటికే తీవ్ర ఆందోళన క
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ఆయన ఓ మొక్కను నాటారు.