గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆర్బిట్రేషన్ అంశంపై ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డైరెక్టర్ రామేశ్వర్రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో ఆదివారం భారత జట్టు 5-4 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హర్మన్‌ప్రీత్ 13, 14, 55 ని.లలో గోల్స�