నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్తు శాఖ ఆర్జిజన్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడటంతో చర్చలను ఈ నెల 17వ తేదీకి వాయిదావేశారు. దీంతో సమ్మెను యథావిధిగా కొనసాగి
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం మూ