ప్రముఖ హెల్త్కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్..తన వ్యాపారాలను విడగొట్టింది. ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడగొట్టి ప్రత్యేక సంస్థలుగా నెలకొల్పింది. ఈ నిర్ణయానికి ఎన్ఎస్ఈ ఆమోదం తెలిపింది.
అపోలో హాస్పిటల్స్ గ్రూపు.. దేశవ్యాప్తంగా మరో మూడు జన్యుశాస్త్ర ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. చెన్నైలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ను మంగళవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవ