Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ...