పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడ�