అనురాగ్ యూనివర్సిటీలో 2024-2025 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం వ చ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్షలో మెరిట్ సా ధించిన వారికే తమ యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయని ఆ యూ�
తమపై వస్తున్న భూకబ్జా ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమ పేర్కొన్నారు. భూకబ్జా ఆరోపణలను ఆమె ఖండించారు. శనివారం యూనివర్సిటీలో జరిగిన అనురాగ్ సెట్ నిర్వహణ కార్యక్రమంలో భాగ