Anurag University | ఫిబ్రవరి 11న అనురాగ్ వర్సిటీ సెట్.. మెరిట్ విద్యార్థులకే సీట్లు: సీఈవో నీలిమ
అనురాగ్ యూనివర్సిటీలో 2024-2025 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం వ చ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్షలో మెరిట్ సా ధించిన వారికే తమ యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయని ఆ యూనివర్సిటీ సీఈ వో నీలిమా తెలిపారు.
- అనురాగ్ వర్సిటీ-2024 సెట్ షెడ్యూల్ విడుదల
Anurag University | సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): అనురాగ్ యూనివర్సిటీలో 2024-2025 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం వ చ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్షలో మెరిట్ సా ధించిన వారికే తమ యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయని ఆ యూనివర్సిటీ సీఈ వో నీలిమా తెలిపారు. ఈ మేరకు అనురాగ్ వర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.
సీఈవో నీలిమా మాట్లాడుతూ, అనురాగ్ సెట్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి వంద శాతం స్కాలర్షిప్లు పొందుతారని ప్రకటించారు. 11 నుంచి 25 ర్యాంకులోపు వారికి 50 శాతం, 26 నుంచి 100 లోపు ర్యాంకుల వారికి 25 శాతం ట్యూషన్ ఫీజులో మినహాయింపు ఇస్తామన్నారు. అలాగే ఎప్‌సెట్‌లో 1 నుంచి 10 వేల ర్యాంకర్లకు, జేఈఈలో 1 నుంచి 50 వే ల లోపు ర్యాంకర్లకు 50 శాతం ట్యూషన్ ఫీజు లో రాయితీ కల్పిస్తామన్నారు.
అనురాగ్‌సెట్-2024 ప్రవేశ పరీక్షకు వచ్చే నెల 11న నిర్వహిస్తున్నామని, ఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 10 వరకు గడువు విధించామన్నారు. అలాగే ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా నిర్వహిస్తామన్నా రు. మరిన్ని వివరాలకు www.anurag. edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

