HomeTelanganaVijay Deverakonda As Anurag University Ambassador
అనురాగ్ వర్సిటీ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ
అనురాగ్ వర్సిటీ బ్రాండ్ అంబాసిడర్గా సినీనటుడు విజయ్ దేవరకొండ నియమితుడుయ్యాడు. ఈ విషయాన్ని వర్సిటీ సీఈవో నీలిమా సూర్యదేవర వెల్లడించారు.
అనురాగ్ వర్సిటీ బ్రాండ్ అంబాసిడర్గా సినీనటుడు విజయ్ దేవరకొండ నియమితుడుయ్యాడు. ఈ విషయాన్ని వర్సిటీ సీఈవో నీలిమా సూర్యదేవర వెల్లడించారు. విజయ్ నటించిన అనురాగ్ వర్సిటీ బ్రాండ్ ఫిల్మ్ వీడియో విడుదల చేశారు.