అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఐటిసి, సోహం అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ అంశంపై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జయభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కేంద్రంలోని �