పొలాచ్చి(తమిళనాడు) వేదికగా జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్కేటర్ అనుపోజు కాంతిశ్రీ పతక జోరు కనబరిచింది. జాతీయ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో పో
రాష్ట్ర యువ స్కేటర్ అనుపోజు కాంతిశ్రీ మరోమారు సత్తాచాటింది. మొహాలీ వేదికగా జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో కాంతిశ్రీ స్వర్ణం సహా రజత పతకం సొంతం చేసుకుంది.