మహిళా సాధికారతే మా లక్ష్యం అంటూ గద్దెనెక్కిన పాలకులు.. అధికారంలోకి రాగానే ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. దేశంలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లే ఇందుకు సజీవ సాక్ష్యం.
ఇల్లు ఎంత గొప్పగా కట్టినా, లోపలి ఫర్నిచర్ ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దినా... అడుగడుగునా కనిపించే వస్తువులు పొందికగా లేకపోతే వెలితిగా ఉంటుంది. అలా అని ఆందోళన చెందాల్సిన పన్లేదు. అందుకు కావల్సిన వస్తువులను �