Shaheen Afridi | పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi) మరోసారి పెళ్లి పీటలెక్కాడు. తన భార్య అన్షా అఫ్రిది(Ansha Afridi)ని రెండోసారి మనువాడాడు.
పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాషీన్ ఆఫ్రీదీ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రీదీ రెండో కూతురు అన్షా అఫ్రీదీని అతను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల నిఖాకు బాబార్ ఆజాం, సర్ఫరాజ్ అహ్మద�