One tiger killed, another injured in fight | అటవీ ప్రాంతంపై పట్టు కోసం రెండు పులుల మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో ఒక పులి మరణించింది. మరో పులి గాయపడింది. అటవీ శాఖ అధికారులు ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు.
accidental firing | ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో (accidental firing) ఒక ఆర్మీ జవాన్ మరణించాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.