కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.
జనగామ : బడ్జెట్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రిపటాలకు క్షీరాభిషేకాలతో ఆర్టీసీ సిబ్బంది తమ కృతజ్ఞతను చాటుత