సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఆర్టీసీ సిబ్బంది పాలాభిషేకాలు

జనగామ : బడ్జెట్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రిపటాలకు క్షీరాభిషేకాలతో ఆర్టీసీ సిబ్బంది తమ కృతజ్ఞతను చాటుతున్నారు. జనగామ ఆర్టీసీ డిపోలో మేనేజర్ ఎస్వీజీకే మూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కలిసికట్టుగా పని చేసి అన్ని డిపోలను లాభాల బాటలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీలక్ష్మి ధర్మ, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, మెకానికల్ సూపర్వైజర్ రాఘవేంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- anointings
- cm-kcr
- rtc-depot
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

