నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో గల తూర్పు చెరువులో గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం వెలుగు చూడడంతో స్పందించిన నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం హుటాహుటిన గ్రామంలోని తూర్
పల్లెల్లో చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువు�