Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజికి 28,62,390 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.