Medigadda | కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని, ఇందుకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుంద�