ఇటీవలకాలంలో అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ విషయంలో అనుకోని సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా నిర్మాతల తాలూకు ఆర్థికపరమైన సమస్యలు విడుదల సమయంలో ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
కోలీవుడ్ అగ్రహీరో కార్తి కథానాయకుడిగా తమిళంలో రూపొందిన ‘వా వాతియార్' సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల