గోలయ్య.. జై బాలయ్య..
కోలీవుడ్ అగ్రహీరో కార్తి కథానాయకుడిగా తమిళంలో రూపొందిన ‘వా వాతియార్' సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.
కోలీవుడ్ అగ్రహీరో కార్తి కథానాయకుడిగా తమిళంలో రూపొందిన ‘వా వాతియార్’ సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘అలాపిక్కే ఉమ్మక్..’ అంటూ సాగే ఈ పాటను రాకేందుమౌళి రాయగా, సంతోష్ నారాయణన్ స్వరపరచి, ఆలపించారు. ఇక ఈ పాట సాహిత్యం విషయానికొస్తే.. ‘వలయ అహ్ కలయ.. గోలయ్య.. జై బాలయ్య.. కలలే వలరా.. గురువా నా మాటే వినరా..’ అంటూ చిత్రమైన లిరిక్స్‌తో పాట సాగింది.
కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్ ఈ పాటకు హైలైట్. ఇప్పటికే విడుదలైన ‘అన్నగారు వస్తారు’ సాంగ్‌కి మంచి స్పందన వస్తున్నదని, ఈ పాట కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద్‌రాజ్, రాజ్‌కిరణ్, శిల్పా మంజునాథ్ ఇతర పాత్రధారులు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

