హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకొని ఉన్న పెద్ద గోలొండ గ్రామంలో కల్యాణీ చాళుక్యుల కాలంనాటి ప్రాచీన గణపతి విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్రకారులు వెల్లడించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదా యం సుమారు రూ.63 లక్షలు వచ్చినట్లు ఈవో వెంకటేశ్ తెలిపారు. ఆలయంలో గురువారం 42 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు.